drops...little drops...they make an ocean...words..little words...they start a war or stop a heart...have faith...for bait can't taint... a soul....-- చినుకు వాన కురిసింది ..మది పులకరించింది .. చిరు గాలి వీసింది..స్వాసనే లేపింది..ఆ హరివిల్లు ..నా కనులముందు కల లాగ వచ్చింది..ఆ చిన్నారికి నవ్వులే కురిపింది ..ఆ చిన్ని పక్షి గొంతునే తడిపింది..ఆ వరి పంటనే పచగా మార్చింది..
No comments:
Post a Comment